Thursday, December 5, 2024

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి.. గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు

నారద వర్తమాన సమాచారం

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి.. గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు

భద్రాద్రి కొత్తగూడెం –

జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు వీరభద్రం.

గతంతో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని.. ఓ జంట దగ్గర నుండి రూ. 16 లక్షలు తీసుకున్న స్వాతి- వీరభద్రం

ఉద్యోగం రాకపోవడంతో, మోసపోయి ఆత్మహత్య చేసుకున్న బాధితులు

ఆ 16 లక్షల విషయంలో స్వాతి- వీరభద్రంకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి

దీంతో స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని దారుణంగా హత్య చేసిన ప్రియుడు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading