Thursday, November 21, 2024

అమెరికాలో ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ నుంచి జీ సాట్ 20  ప్రయోగం..

నారద వర్తమాన సమాచారం

నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ 20 ఉపగ్రహం..

అమెరికాలో ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ నుంచి ప్రయోగం..

జీశాట్ – 20ని నింగిలోకి మోసుకెళ్లిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ఫాల్కన్‌..

వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్‌ ఎక్స్‌ మధ్య తొలి ప్రయోగం..

మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ అందించే లక్ష్యంగా ప్రయోగం

4700 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహం 14 ఏళ్ళ పాటు సేవలు అందించనుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading