నారద వర్తమాన సమాచారం
ఎడిటర్ పొన్నెకంటి శ్రీనివాసచారిని సన్మానించిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం
అద్దంకి :-
నారద వర్తమానం సమాచార ఎడిటర్. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్ యూనియన్ పల్నాడు జిల్లా సెక్రెటరీ శ్రీ పొన్న కంటి శ్రీనివాసచారి అద్దంకి విచ్చేసిన సందర్భంగా అద్దంకి సంఘ కార్యాలయంలో వారిని గౌరవంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించడమైనది. ఈ సందర్భంగా పొన్నెకంటి శ్రీనివాసాచారి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాల అభినందనీయం . సంఘ పరమైన సేవా కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చేసినా కూడా ఆ వార్తలకి విశేష ప్రాధాన్యతిస్తూ పత్రికల్లో ప్రచురుంచే విధంగా నా వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి. రాష్ట్ర కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం మరియు సంగీయులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.