నారద వర్తమాన సమాచారం
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ..
కాంగ్రెస్ నేతలారా చెవులు రిక్కించి వినండి..
ప్రపంచంలో ఏశక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదు
దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది
అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక్కటే-మోదీ..
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించాలని చూసింది
రెండు రాజ్యాంగాలు ఉండాలన్న..
కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు-మోదీ..
సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు
పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు అమలుచేయలేదు
అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు-మోదీ..
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పరాన్నజీవిగా మారింది
ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హర్యానాతో పాటు..
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖాతా ఖాళీ అయింది-మోదీ..
కాంగ్రెస్ విభజనవాద రాజకీయాలు విఫలం-మోదీ..
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి స్థానమే లేదు
ఓట్ల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టం తెచ్చింది-మోదీ..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.