నారద వర్తమాన సమాచారం
గుంటూరు- పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు.
గుంటూరు -బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు..,
మంగళగిరి -తెనాలి- నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు…
రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
వాటిపైనే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి సుంకం వసూలు చేయనున్నారు.
ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 రహదారులను ఏపీ సర్కార్ అభివృద్ధి చేయనుంది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.