నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక వాహన తనిఖీ,డ్రంక్ & డ్రైవ్ నిర్వహించిన పోలీసు అధికారులు
పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుండి ఆకస్మిక వాహన తనిఖీ కు మరియు డ్రంక్ & డ్రైవ్ కు ఎస్పి ఆదేశించారు.
- పల్నాడు జిల్లాలోకి ఎటువంటి అక్రమ మద్యం,మరియు పరిమితి కి మించిన నగదు రవాణా కార్యకలాపాలు జరుగకుండా,
- రాత్రి పూట అనవసరంగా తిరిగే జులాయి వారిని నివారించే విధంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ క్షుణ్నంగా వాహన తనిఖీలు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించిన ఎస్పి
- ఈ తనిఖీ కార్యక్రమం అనేది పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా
ప్రతి రోజు పోలీసు స్టేషన్ పరిధులలో విస్తృతంగా నిర్వహించబడతాయి అని ఎస్పి తెలిపారు. - ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.