నారద వర్తమాన సమాచారం
జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం!
దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన.. “వన్ నేషన్ – వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికల)” బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సమగ్ర బిల్లు పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది. ఈ మేరకు గురువారం మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. గతంలో బమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫార్సుచేసిన విషయం తెలిసిందే.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.