నారద వర్తమాన సమాచారం
అంబుజాలో సంఘీ, పెన్నా సిమెంట్ విలీనం
ఆంధ్రప్రదేశ్ కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్, సౌరాష్ట్ర సంస్థ సంఘీ ఇండస్ట్రీస్ ను తనలో విలీనం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ సంస్థ అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. ఇందుకోసం రెండు వేర్వేరు విలీన ప్రణాళికలను ప్రకటించింది. ఈ విలీనాలతో వ్యవస్థాగత పనితీరు మెరుగవుతుందని, నియంత్రణ పరమైన అవసరాలు సరళతరం అవుతాయని అంబుజా పేర్కొంది. సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీప్తో విలీన ప్రణాళికలకు అంబుజా సిమెంట్ బోర్డు ఆమోదం తెలిపింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.