Monday, July 21, 2025

జపాన్ లోని ఈ బిల్డింగ్ ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి .

నారద వర్తమాన సమాచారం

జపాన్ లోని ఈ బిల్డింగ్ ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి .

ఈ బిల్డింగ్ పదహారో అంతస్తు మధ్యలో
అటు వైపు నుండి ఇటు వైపుకు ఒక రోడ్డు ఉంది.

ఆ బిల్డింగ్ లో అనేక కార్యాలయాలు ఉన్నాయి.
ఆ రోడ్డు వెంబడి , ప్రతిరోజూ వందలాది వాహనాలు వెళుతుంటాయి. కానీ ఆ

వాహనాల శబ్దాలు గానీ , మరే ఇతర చిన్న కదలికలు కూడా కాకుండా బిల్డింగ్ మధ్యలో నుండి రోడ్డును నిర్మించారు.

ఆ ఇంజనీరింగ్ ప్రతిభకు హ్యాట్సాఫ్.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading