నారద వర్తమాన సమాచారం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
అధికారికంగా ప్రకటించిన ఎయిమ్స్
రాత్రి 9: 51 నిమిషాలకు తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్
1932 సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్ సింగ్
ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ లో మన్మోహన్ జననం
2004 నుంచి 2014 వరకు భారత ప్రధాని
ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మన్మోహన్ సింగ్
5 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మనోహన్ సింగ్
1987 లో పద్మ విభూషణ్ అందుకున్న మన్మోహన్ సింగ్
1991 నుండి 96 వరకు ఆర్థిక మంత్రిగా సేవలు
ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం
13వ భారత ప్రధానిగా మన్మోహన్ సేవలు
1982 నుండి 85 వరకు ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసిన మన్మోహన్
ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా, యూజీసీ చైర్మన్ గా సేవలు
మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన నరేంద్ర మోడీ
మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన నరేంద్ర మోడీ అమిత్ షా
మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణ వేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.