నారద వర్తమాన సమాచారం
కొత్త ఆశలు,ఆశయాలు, అవకాశాలు, ఆనందాలతో జీవితాలు నిండాలి.
బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు దమ్మాలపాటి వెంకట శ్రీనివాసరావు,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
క్రోసూరు
మండల ప్రజలకు, బిజెపి,టిడిపి జనసేన నాయకులకు, వీర మహిళలకు, ఆరోగ్యం, ఆనందం, సంపద, జ్ఞానం, శాంతి, శ్రేయస్సు ఈ నూతన సంవత్సరంలో కలగాలని దమ్మాలపాటి వెంకట శ్రీనివాసరావు మంగళవారం అన్నారు . నూతన సంవత్సరం సందర్బంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో జీవితాలు నిండిపోవాలని ఆకాంక్షించారు.. ఈ ఏడాదిలోనే కొత్త ఆశలతో సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం రానున్న నూతన సంవత్సరంలో నూతన ఒరవడితో నిర్మాణాత్మక సంక్షేమాభివృద్ది పథకాలు అమలు చేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ
కార్యక్రమంలో నారు శ్రీనివాస్ రెడ్డి, దేశెట్టి అనంత నాయుడు, తమ్మ వెంగల్ రెడ్డి, సిద్దుల శివ శంకర్ రావు, ఉప్పు హరిబాబు, సింగడి ఎర్రం నాయుడు, సింగడి మస్తాన్ రావు, కామేశ్వర చారి, కామేశ్వరరావు,వాసిరెడ్డి లక్ష్మీనారాయణ,వేణు, ఏపూరి రవి ఈ కొత్త సంవత్సరం ప్రజలకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.