నారద వర్తమాన సమాచారం
సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే మండలాల అధికారులతో రెవెన్యూ సమస్యలు రీ – సర్వే పై సమావేశం
పల్నాడు జిల్లా, 30 జనవరి, 2025 : రెవెన్యూ సమస్యలు,రీ – సర్వే ల సమస్యలపై సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాల, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో రమాకాంత రెడ్డి, డి.ఐ.ఓ.ఎస్,తహశీల్దార్స్, మండల సర్వేయర్స్ లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సత్తెనపల్లి రీ – సర్వే మరియు రెవెన్యూ సమస్యలు ను అడిగి తెలుసు కున్నారు, సమస్యలపై అధికారులకు అందరికీ మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.