నారద వర్తమాన సమాచారం
చెత్త నుండి సంపద తయారీ అవగాహన సదస్సు
సత్తనపల్లి
చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నకు సంబంధించి జిల్లాలోని అందరూ విస్తరణ అధికారులకు ఈరోజు సత్తనపల్లి మండలంలోని గుడి గ్రామపంచాయతీ నందు అవగాహన సదస్సు నిర్వహించడం అయినది సదరు అవగాహన సదస్సు నందు ఇంటింటి నుండి చెత్త ఏవిధంగా తీసుకొని రావలసినది మరియు తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా వేరు చేయవలసినది అవగాహన కల్పించుచు విస్తరణ అధికారి వారి పరిధిలోని అన్ని చెత్త సంపద కేంద్రం నందు డోర్ టు డోర్ కలెక్షన్ చేయించవలసిందిగా ఆదేశం జారీ చేయడమైనది ఈ సమావేశంలో నరసరావుపేట డివిజనల్ పంచాయతీ అధికారి వివిఎం లక్ష్మణరావు మరియు జిల్లాలోని అందరూ విస్తరణ ఇన్ అధికారులు సదరు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







