Wednesday, June 11, 2025

ఈనెల 24న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

నారద వర్తమాన సమాచారం

24న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

▪️ అదే రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బోర్డు

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. తొలుత ఈ నెల 8వ తేదీన సమావేశాన్ని నిర్వహించాలని ఏర్పాట్లు చేసినప్పటికీ పరిపాలనా కారణాలతో 24వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున ప్రధానంగా 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading