నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ పి.శ్రీధర్
పిడుగురాళ్ల
రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర లో భాగంగా ఈరోజు మన పిడుగురాళ్ల మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి అన్ని షాప్స్ మరియు జ్యూస్ పాయింట్స్ మరియు కిరణా షాప్స్ అన్నిటికీ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వాటి వల్ల వచ్చే వ్యాధుల గురించి అవగాహన కలిగించడం మరియు రైడ్ చేయడం మరియు ఈ కార్యక్రమం మీద పిల్లలకి అవగాహన కలిగించడం స్కూల్స్ మరియు కాలేజీల్లో ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను పిల్లలకి అవగాహన చేయడం అదేవిధంగా తడి చెత్త మరియు పొడి చెత్త మరియు హానికర చెత్తను విడదీసి ఇవ్వవలసిందిగా పట్టణ ప్రజలకు వివరించడం వాటి వల్ల జరిగే నష్టాలను వివరించడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు మరియు ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్ రోడ్లపై ఉన్న డివైడర్లు లో చెట్లను నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్
పిడుగురాళ్ల వైస్ చైర్మన్
ప్రజా ప్రతినిధులు
మెప్మా సిబ్బంది
సచివాలయ సిబ్బంది
పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.