Saturday, April 19, 2025

పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు

నారద వర్తమాన సమాచారం

పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు

పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్,పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వాటిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
▪️ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల జీతం లక్ష రూపాయలుగా ఉంది. దాన్ని ఏకంగా లక్షా 24 వేలకు పెంచింది.
▪️డైలీ అలవెన్సెస్‌ను 2వేల నుంచి 2,500లకు పెంచింది.
▪️పెన్షన్ విషయానికి వస్తే.. మాజీ సభ్యులకు ప్రతీ నెల 25 వేల పెన్షన్ అందుతోంది. దాన్ని 25 వేల నుంచి 31 వేలకు పెంచింది.
▪️మాజీ సభ్యుల అదనపు పెన్షన్‌ 2 వేల నుంచి 2,500లకు పెంచింది.
▪️ఈ పెంపు ఏప్రిల్ 1, 2023 నుంచి అమలు అవుతుంది.
▪️ఇటీవల కర్ణాటక ప్రభుత్వం.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను పెంచింది. ముఖ్యమంత్రి నెల జీతం లక్ష ఉంటే.. పెంచిన జీతం ప్రకారం 2 లక్షలు అవుతుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading