Friday, April 18, 2025

సంపన్నులు- పేదలను ఒకేచోటకు చేర్చడమే పీ4 లక్ష్యం: సీఎం చంద్రబాబు

నారదా వర్తమాన సమాచారం

సంపన్నులు- పేదలను ఒకేచోటకు చేర్చడమే పీ4 లక్ష్యం: సీఎం చంద్రబాబు

▪️ పి4 మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.

▪️ఎన్నారైలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చు. అండగా నిలిచేవారిని మార్గదర్శిగా వ్యవహరిస్తాం.
▪️గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధి పొందే కుటుంబాల జాబితా రూపకల్పన.
▪️మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.
▪️2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పం.
▪️ఉగాది పండుగ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పీ4 ప్రారంభం.
▪️పేదరిక నిర్మూలన వరకూ పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.
▪️పీ4 కార్యక్రమానికి, ప్రభుత్వ పథకాలకూ ఎలాంటి సంబంధమూ లేదన్న సీఎం.
▪️పీ4 విధానానికి తుది రూపు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading