నారదా వర్తమాన సమాచారం
5,258.68 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన టీటీడీ
▪️గడిచిన బడ్జెట్ కంటే స్వల్పంగా 78.83 కోట్లు పెరిగిన బడ్జెట్.
రాబడి అంచనాలు:
▪️హుండీ కానుకల ద్వారా అత్యధికంగా 1729 కోట్లు.
▪️బ్యాంకుల్లో డిపాజిట్లు పై వడ్డీ రూపంలో 1,310 కోట్లు.
▪️ప్రసాదాల విక్రయాల ద్వారా 600 కోట్లు
▪️దర్శన టిక్కెట్లు విక్రయాల ద్వారా 310 కోట్లు.
▪️ఆర్జితసేవ టిక్కెట్లు విక్రయాల ద్వారా 130 కోట్లు.
▪️గదులు, కళ్యాణమండపాలు అద్దె రూపంలో 157 కోట్లు.
▪️తలనీలాలు విక్రయాల ద్వారా 176.5 కోట్లు.
బడ్జెట్ కేటాయింపులు:
▪️ఉద్యోగులు జీతభత్యాలకు 1773.75 కోట్లు.
▪️ముడి సరుకులు కొనుగోలుకు 768.5 కోట్లు.
▪️కార్పోస్ & బ్యాంక్ డిపాజిట్లకు 800 కోట్లు.
▪️ఇంజనీరింగ్ పనులకు 350 కోట్లు.
▪️గరుడవారధి పనులకు 28 కోట్లు.
▪️స్విమ్స్ ఆసుపత్రి కి 120 కోట్లు.
▪️ఫెసిలిటీ మ్యానేజ్మెంట్ సర్వీస్ కు 80 కోట్లు.
▪️ఇతర సంస్థల గ్రాంట్ లకు 130 కోట్లు.
▪️హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రాజెక్టు & అనుబంధ ప్రాజెక్ట్ లకు 121.5 కోట్లు.
▪️రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం క్రింద 50 కోట్లు.
▪️టీటీడీ విద్యాసంస్థలు & ఇతర వర్సిటీ క గ్రాంట్ లకు 189 కోట్లు.
▪️ఆరోగ్యం & పారిశుధ్యం కు 203 కోట్లు.
▪️నిఘా & భద్రతా విభాగానికి 191 కోట్లు.
▪️టీటీడీ వైద్యశాలలకు 41 కోట్లు, స్విమ్స్ గ్రాంట్స్ కు 60 కోట్లు, బర్డ్ & ప్రాణదాన ట్రస్ట్ కు 55 కోట్లు నిధులను కేటాయిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన టీటీడీ.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.