నారద వర్తమాన సమాచారం
కడప జిల్లా :
గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో ప్రొద్దుటూరులో టెన్షన్ టెన్షన్…
ప్రొద్దుటూరులో వైసిపి, టిడిపి నేతల హౌస్ అరెస్టులు….
గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసుల చర్యలు
రెండవ రోజు ఉపసర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేందుకే చర్యలు అంటున్న పోలీసులు
ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా గురువారం చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మూడంచల భద్రత ఏర్పాటుచేసిన పోలీసులు….
గోపవరం పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు….
తమ వద్ద 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఉప సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాఘవరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విభేదించి టిడిపిలో చేరిన ఐదు మంది వార్డు మెంబర్లు
ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ పవన్ టిడిపి వైపు వెళ్లడంతో టిడిపి బలం ఏడు కు చేరుకున్న వైనం
మరి అధికార టిడిపి పార్టీ ఎలా వ్యవహరిస్తుందోనని ప్రొద్దుటూరులో ఉత్కంఠత
ఈ రోజైనా ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుందా లేదా అని టెన్షన్ టెన్షన్
టిడిపి వ్యూహం పై అంచనాలు వేస్తున్న ప్రజలు
వైసిపి శ్రేణులు తరలి రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుతో ప్రొద్దుటూరులో ఉత్కంఠత..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.