నారద వర్తమాన సమాచారం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు .
తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, రాజకీయ చైతన్యానికి సంకేతం!
ప్రతి అడుగూ ప్రజల కోసం… ప్రగతి కోసం…
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజుపాలెంలో జెండా ఎగరవేసిన మాజీ మేయర్ యువనాయకులు కన్నా నాగరాజు మరియు పల్లపాటి పెద్దిరాజు రాజుపాలెం మండల అధ్యక్షులు, పూజల వెంకటకోటయ్య జిల్లా అధికార ప్రతినిధి, అంచుల నరసిమహరావు మాజీ మండల అధ్యక్షులు, వర్ల శ్రీనివాసరావు మాజీ వైస్ ఎంపీపీ, లంకవరాయ్యా క్లస్టర్ ఇంచార్జీ, పగడాల శ్రీనివాసరావు pమండల ప్రధాన కార్యదర్శి, శనగపుల నరసింహరావు రాష్ట్ర SC సెల్ ఉపాధ్యక్షలు, మరియు వివిధ హోదా లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో కన్నా నాగరాజు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బలమంతా కార్యకర్తలే. తెలుగుదేశం జెండాను, ఎజెండాను నిలబెట్టేది, ముందుకు తీసుకువెళ్ళేదీ కార్యకర్తలే. వారి అంకితభావమే పార్టీకి శ్రీరామరక్ష. టీడీపీ కార్యకర్తలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం. అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.