నారద వర్తమానం సమాచారం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వుడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి.. చెన్నుపల్లిశ్రీనివాసచారి..!
దర్శి.
జిల్లాల వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో వుడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి అని
విశ్వ బ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి కోరుట
.
27/3/2025. కార్పెంటర్స్ డే సందర్భంగా దర్శి కాశిరెడ్డి టింబర్ డిపో కాంప్లెక్స్ సముదాయంలో.(రాత్రి. 8 గంటల సమయంలో ) ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో .అధ్యక్షులు చెన్ను పల్లి శ్రీనివాసాచారి. జిల్లా ఉపాధ్యక్షులు గొళ్ళపాటి శ్రీనివాసచారి చేతుల మీదగా . పొదిలి కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాచర్ల రాజశేఖర్ కి. సెక్రటరీ మునగంటి రవి. గుత్తికొండ కళ్యాణ్ ట్రెజరర్. దర్శి సీనియర్ కార్పెంటర్ నడింపల్లి విస్వరూపా చారి. సోడా చంద్రశేఖర ఆచారి ను దుశాలవ తో ఘనంగా సత్కరించడమైనది. ఈ సందర్భంగా చెన్ను పల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల మున్సిపాలిటీల్లో. కార్పెంటర్లకు వుడ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేయాలని. అలాగే ఉన్న వర్క్ షాప్ లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని . ప్రభుత్వాన్ని కోరారు. సన్మాన గ్రహీత రాజశేఖర్ మాట్లాడుతూ. ఇలా జిల్లా సంఘం ఆధ్వర్యంలో కార్పెంటర్లు గౌరవించడం మంచి సాంప్రదాయం. ఈ సందర్భంగా జిల్లా సంఘాన్ని కృతజ్ఞతలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో. గోనుగుంట్ల దిలీప్. బంగారు వెంకటేశ్వర్లు. Ch వెంకటేశ్వర్లు. నాగార్జున బ్రహ్మం. నాగాచారి. స్థానిక కార్పెంటర్ సోదరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.