నారద వర్తమాన సమాచారం
బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆళ్లగడ్డ వాసులకు ప్రాధాన్యత
బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శిగా. ఆళ్లగడ్డ
జిల్లా కమిటీలోకి అద్దంకి నుండి నలుగురికి అవకాశం
ది 4/4/2025.న అద్దంకి పట్టణంలో విజయలక్ష్మి సినిమా హాలు దగ్గర గల అఢీ తి. రామారావు షాపింగ్ కాంప్లెక్స్ నందు . జరిగిన సమావేశంలో బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ( విశ్వకర్మ) సంఘం Reg. 282/15 అధ్యక్షులు కొండపర్తి రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి సంఘాన్ని బలోపేతం చేసి. సంఘీయుల అభివృద్ధి సంక్షేమగా పయనిస్తూ. సంఘ నిర్మాణ దశలో. భాగంగా. అద్దంకి నుండి బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ ( విశ్వకర్మ)సంఘ ప్రధాన కార్యదర్శిగా. ఆళ్లగడ్డ వీర సుందరా చారిని. గౌరవ సలహాదారులుగా గొళ్ళపాటి శ్రీనివాసచారిని. ఉపాధ్యక్షులుగా కొండముది రమేష్ ని. కార్యదర్శిగా గుండెమెఢ వెంకటేశ్వర్లను. నియమిస్తూ ఉత్తర్వులు అందించడమైనది. ముందుగా అద్దంకి సంఘ నాయకులు జిల్లా అధ్యక్షులు కొండీపర్తి రాజశేఖర్ ని ఘనంగా సత్కరించడమైంది. బాపట్ల జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులుగా కొండముది బంగారు బాబు నియమించడం అభినందనీయం బిజెపి పార్టీకి. కృతజ్ఞతలు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అని రాజశేఖర్ అన్నారు. స్థానిక సంఘ నాయకులు మరియు సంఘీయులు పాల్గొన్నారు.. తదుపరి పదవులు పొందిన వారిని అద్దంకి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పొన్న పల్లి మల్లికార్జున. బొ ప్పోడి వీరప్పయ్యచారి. M వీరాచారి కనక రత్నాచారి. మల్లవరపు విశ్వరపాచారి. ముత్తులూరి హరిబాబు. నాయకులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.