Saturday, June 14, 2025

రాజ్యసభలో వక్స్ బిల్లుకు ఆమోదం కేంద్ర ప్రభుత్వం

నారద వర్తమాన సమాచారం

రాజ్యసభలో వక్స్ బిల్లుకు ఆమోదం కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ :

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వర్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా ఈ నెల 2న ఈ బిల్లు లోక్సభలో కూడా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధరాత్రి దాటేవరకూ సభలో విస్తృత చర్చ
జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading