నారద వర్తమాన సమాచారం
గుంటూరు జిల్లా : గుంటూరు మేయర్ అభ్యర్థి గా కోవెలమూడి రవీంద్ర.
*కోవెలమూడికు భీ ఫారం అందజేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ కుమార్ , జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు
నేడు కలెక్టరేట్ లో మేయర్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్న కోవెలమూడి.
రేపు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక.
కూటమి అభ్యర్థి గా కోవెలమూడి రవీంద్ర పోటీ.
మేయర్ పదవికి పోటీ పై ఇంకా నిర్ణయం తీసుకోని వైసిపి.
ఇటీవలే మేయర్ పదవికి రాజీనామా చేసిన కావటి మనోహర్ నాయుడు.