Saturday, July 12, 2025

పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్

నారద వర్తమాన సమాచారం

పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్

పిడుగురాళ్ల :-

ఇంటింటి పింఛన్ల పంపిణీలో భాగంగా గురువారం పిడుగురాళ్ల పట్టణంలో చేపట్టిన ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో భాగంగా పలు వార్డులలో పెన్షన్ పంపిణీ చేసిన కమిషనర్ పర్వతనేని శ్రీధర్ . ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 4 వేలు పెంచి ప్రతినెల ఒకటవ తారీకు ఉదయం 6 గంటల నుండి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading