నారద వర్తమాన సమాచారం
ఏపీలోని విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ మెట్రో రైలు
విశాఖపట్నం :
ఏపీలోని విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అడుగుపడింది. ఇంతవరకూ దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారుకాలేదు. ఈ బాధ్యతను సికింద్రాబాద్కు చెందిన బార్సిల్ కంపెనీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ రైలుతో పాటు నాలుగు వరుసల ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనువుగా DPR తయారుచేయాలని ప్రభుత్వం బార్సిల్ సంస్థను ఆదేశించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.