నారద వర్తమాన సమాచారం
నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే పోలీస్ సిబ్బందికి అండగా ఉంటాం – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జె వి. సంతోష్…
పల్నాడు జిల్లా కు చెందిన HG 467 T.V.K. బాజీ అను హోంగార్డు డిప్యుటేషన్ మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ నందు విధులు నిర్వహిస్తూ ఈ రోజు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది .
వారిని అడ్మిన్ ఎస్పీ పూలమాలతో, దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది.
అదే విధంగా ది.21.01.2025 వ తేదీ తేదీ కమ్యూనికేషన్ నందు పనిచేస్తూ రిటైర్డ్ అయిన HG 83 J. చెన్న అను అతనికి అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్ చేతుల మీదుగా 5,00,000/- రూపాయల చెక్కును అందించడం జరిగింది.
హోంగార్డు సిబ్బంది యొక్క సమస్యలను, కనీస అవసరాలను ఎప్పటికప్పుడు ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్న హోమ్ గార్డు RI S. కృష్ణ ని అదనపు ఎస్పీ అభినందించినారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ JV సంతోష్ తో పాటు RI S.కృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.