Thursday, July 24, 2025

గురజాల ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశానికి మరో అవకాశం కల్పించారు… ప్రిన్సిపల్ ఉషశ్రీ

నారద వర్తమాన సమాచారం

గురజాల ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశానికి మరో అవకాశం కల్పించారు… ప్రిన్సిపల్ ఉషశ్రీ

గురజాల:

ఇంటర్ ప్రవేశానికి మరో అవకాశం గురజాల ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ V. ఉషశ్రీ గురువారం తెలిపారు. ఇంటర్ ప్రవేశానికి ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదే విధంగా 7,8,9 తరగతులలో మిగిలిన కొద్ది సీట్ల ప్రవేశానికి ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading