Sunday, June 8, 2025

భవాని సోలార్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య

నారద వర్తమాన సమాచారం

భవాని సోలార్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య

ఈ రోజు దాచేపల్లి నగర పంచాయతీ నందు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘భవాని సోలార్ సర్వీస్ సెంటర్ ‘ ను మాచర్ల విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూతలపాటి సింగయ్య  ప్రారంభించారు, ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారులకు సోలార్’PM సూర్య ఘర్ ‘ లో భాగంగా సోలార్ ప్యానల్ బిగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దాచేపల్లి టౌన్ AE B.భగవాన్ ,దాచేపల్లి రూరల్ AE D.నాగేశ్వరావు,విద్యుత్ సిబ్బంది మరియు విద్యుత్ వినియోగదారులు పాల్గొనడం జరిగింది


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading