నారద వర్తమాన సమాచారం
ఈ నెల 20న ఏపీ, తెలంగాణ బంద్..
ఈ నెల 20న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ ను నిరసిస్తూ బంద్ ను చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ బంద్ ను జయప్రదం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖను విడుదల చేశారు. అటు మావోయిస్టుల బంద్ ప్రకటన నేపథ్యంలో AOB, తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దులు, ఏజెన్సీ ఏరియాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.