Thursday, July 3, 2025

రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఆదివారం నుంచి చేపల వేట తిరిగి ప్రారంభం….

నారద వర్తమాన సమాచారం

ఆంధ్రప్రదేశ్ :

చేపల వేట పునఃప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఆదివారం నుంచి చేపల వేట తిరిగి ప్రారంభం కానుంది.

ఈ మేరకు ఇప్పటికే మత్స్యకారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.

చేపల వేట తిరిగి ప్రారంభం కావడంతో తీర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

గంగమ్మకు మత్స్యకారులు ప్రత్యేక పూజలు చేసి చేపల వేట ప్రారంభించనున్నారు.

కాగా, సముద్రంలో చేపలు వృద్ధి చెందేందుకు 2 నెలల పాటు ప్రభుత్వం చేపల వేటను నిషేధించింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading