Saturday, July 12, 2025

లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిదే కీలకపాత్ర: సీఐడీ

నారద వర్తమాన సమాచారం

లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిదే కీలకపాత్ర: సీఐడీ

ఏపీ: మద్యం పాలసీ రూపకల్పన, అమలు, ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు ఇవ్వడంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిది కీలకపాత్ర అని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. ఆ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మిథున్ కుటుంబానికి చెందిన PLR ప్రాజెక్ట్స్ ప్రై.లి. బ్యాంకు ఖాతాల్లో రూ.5 కోట్లు జమ చేశారంది. ఈ స్కామ్ ద్వారా ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం కలిగించారని, మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరముందని తెలిపింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading