Saturday, July 19, 2025

విజయవాడలో ఆర్.బి.ఐ కార్యాలయం

నారద వర్తమాన సమాచారం

విజయవాడలో ఆర్.బి.ఐ కార్యాలయం

ఏపీ ప్రాంతీయ RBI కార్యాలయం విజయవాడలో ఏర్పాటైంది. డిప్యూటీ గవర్నర్ రబి శంకర్ ఇవాళ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇన్ క్లూసన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఫారెన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ సహా పలు విభాగాలు ఉంటాయి. విజయవాడ MG రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్లో ఈ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటైంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading