Thursday, March 5, 2026
spot_img

ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు నకరికల్లు లో వాహనాలు తనిఖీలు చేసిన ఎస్ఐ సురేష్ బాబు…

నారద వర్తమాన సమాచారం

ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు నకరికల్లు లో వాహనాలు తనిఖీలు చేసిన ఎస్ఐ సురేష్ బాబు

నకరికల్లు  లో వాహనాల తనిఖీ , ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు కారంపూడి రోడ్డు లో వాహనాల తనిఖీ నిర్వహించి , సంబంధిత పత్రాలు లేని 12 వాహనదారులపై అపరాధ రుసుము విధించడమైనది.

రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నా ప్రజలు హెల్మెట్ వాడడం లేదని అందువల్ల రోడ్డు ప్రమాదాలలో అధిక సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి , కావున వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలి ఎస్సై సురేష్ బాబు అన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading