నారద వర్తమాన సమాచారం
ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పసిఫిక్ ద్వీపమైన గువామ్‌లో అమెరికా బి-2 స్టెల్త్ బాంబర్లను మోహరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించినట్లు ‘రాయిటర్స్’ పేర్కొంది. ఫోర్డోలోని ఇరాన్ అణు కేంద్రం వంటి లోతైన భూగర్భ లక్ష్యాలను నాశనం చేయడానికి రూపొందించిన బాంబు ఇది. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరింత తీవ్రతరం కానుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.