నారద వర్తమాన సమాచారం
విద్య వైద్యానికి 33375 రూ. నగదు పంపిణీ చేసిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో. విద్యా.వైద్యానికి.33375 రు నగదు పంపిణీ
ప్రకాశం జిల్లా కనిగిరి వాసి సుతారం సుబ్బులు ఆపరేషన్ కు దాతలు ద్వారా సేకరించిన రు 22375 నగదును ఈరోజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వనాథం. సహాయ కార్యదర్శి నిమ్మకూరు మాల్యాద్రి. మరియు కమిటీ సభ్యులు. కలిసి వారికి అందించారు.
పొదిలిలో ఒక విద్యార్థినికి . విద్యాభివృద్ధికి ఆర్థిక సహాయం గా 11.000 రు నగదును జిల్లా గౌరవాధ్యక్షులు దొడ్డేటిపల్లి రామాచారి. వర్కింగ్ ప్రెసిడెంట్. ఈదుమూడి రవి ప్రసాద్. జిల్లా కోశాధికారి రాచర్ల శేఖర్. ఉపాధ్యక్షులు గుత్తికొండ కళ్యాణ్. జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు. శ్రీమతి సామంతపూడి విజయలక్ష్మి. పాల్గొని పంపిణీ చేసినారు. విద్య వైద్యానికి సంగీయులు ఎవరు ఇబ్బంది పడకూడదని నినాదంతో ఈ సంఘం. పనిచేస్తుంది అని
జిల్లా అధ్యక్షులు శ్రీనివాస చారి
కుందుర్తి సీతారామాంజనేయులు ప్రధాన కార్యదర్శి లు అన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.