నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని కలసి వినతి పత్రం ఇచ్చిన ప్రకాశం జిల్లా విశ్వకర్మ మహిళ సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి….
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని కలిసి. వినతి పత్రం సమర్పించిన ప్రకాశం జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సామంతపూడి విజయలక్ష్మి
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుచెన్న పల్లి శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు ఆదేశం మేరకు. నేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర . సోషల్ వెల్ఫేర్. డెసిబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్. సచివాలయం & విలేజ్ వాలంటీర్స్. శాఖ మంత్రివర్యులు. డోల బాల వీరాంజనేయ స్వామి ని. వారి స్వగృహంలో కలిసి.బొకే అందించి. శాలువాతో ఘనంగా సత్కరించడమైనది విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లా నుండి చైర్మన్ ను ఎంపిక చేసి. కార్పొరేషన్ ద్వారా ప్రతి మండలానికి అట్టడుగున్న మా సంగీయులు ఆర్థిక అభివృద్ధికి హామీలేని రుణాలు మంజూరు చేయాలని .. గత ప్రభుత్వంలో పొదిలిపట్నం లొ కూల్చివేయబడిన ఆరామ క్షేత్రాన్ని ప్రభుత్వమే నిర్మించాలని. ఇంకా పలు సమస్యలపై. వినతి పత్రం వారికి అందించ అందించడమైనది. సమస్యలను మంత్రి విన్న తర్వాత ముఖ్యమంత్రి తో చర్చించి త్వరలో మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాకు వెనువెంట ఉండి సలహా ఇస్తున్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదూ ముడి రవిప్రసాద్. దొడ్డేటిపల్లి రామేశ్వర చారి. దొడ్దోజు విశ్వనాథ చారి. రాచర్ల శేఖర. గుత్తికొండ కళ్యాణ్ సూర్యం. కు అభినందనలు తెలుపుతన్నాను అన్నారు. వీరితోపాటు సామంతపూడి మంత పూడి బాలసుబ్రమణ్యం. మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.