నారద వర్తమాన సమాచారం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు దారి మల్లింపు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాల ల్యాండింగ్కు అంతరాయం కలిగింది. దీని కారణంగా అనేక విమానాలను బెంగళూరుకు మళ్లించారు.ముంబై – శంషాబాద్, జైపూర్ -శంషాబాద్, వైజాగ్-శంషాబాద్ విమానాలు మళ్లించారు. వాతావరణం మెరుగుపడే వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.