Saturday, July 12, 2025

నేడు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

నారద వర్తమాన సమాచారం

నేడు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

ఆంధ్రప్రదేశ్ :

ఏపీలో నేడు ‘మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0’ జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల ప్రాంగణంలో జరుగుతుంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా ఈ మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనున్నారు. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading