Thursday, July 31, 2025

గురజాల మండలం విద్యుత్ వినియోగా దారులకు గమనిక .

నారద వర్తమాన సమాచారం

గురజాల మండలం విద్యుత్ వినియోగా దారులకు గమనిక .

జులై నెలకు మీరు కట్టవలసిన ఇంటి కరెంటు బిల్లు లు వ్వవసాయ మోటారు బోర్ బిల్లులను.

Cat 2 బిల్లులను ఈ నెల 30.07.2025 లోపు కట్టవలెను
కట్టక పోతే మీకు సర్ ఛార్జ్ బిల్లు లో కలుపుతారు. కావున ప్రతి ఒక్క వినియోగా దారులు సకాలంలో మీ కరెంటు బిల్లు లను కట్టండి ఏపీ సీపీడీసీఎల్ కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలని చూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. వీరేశ్వర రావు, ఏ ఏ ఓ. చంద్రశేఖర రావు, ఏఈ వి. వి . ప్రసాద్, ఇంచార్జ్ జే ఏ ఓ ఎం. కొండలు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading