నారద వర్తమాన సమాచారం
వినుకొండ
పల్నాడు జిల్లా వినుకొండ మార్కెట్ యార్డ్ లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కామెంట్స్
సుపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నేరవేరుస్తోంది
ఎన్నికల హామీ ప్రకారం నేడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించాము
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతీ రైతుకు ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నాం
46.85 లక్షల రైతులకు నేడు తొలిదశ పెట్టుబడి సాయంగా రూ. 7 వేలు జమ చేస్తున్నాం
రూ. 2,343 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది
రూ. 1600 కోట్ల వైసీపీ ప్రభుత్వం రైతులకు అప్పు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించింది
ఈ ఏడాది పంట విపరీతంగా పండి కొనుగోలుదారులు ముందుకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది
రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నాం
ఈ ఏడాది కోకో, మామిడి, పొగాకు రైతులను కూటమి ప్రభుత్వమే ఆదుకుంది
కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి
దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని పింఛన్లు ఏపీలో అమలు చేస్తున్నాం
ఏడాది తరువాత జగన్ రెడ్డి బయటకు వచ్చి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు
ఏడాదిగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదని సత్యదూరమైన మాటలు చెప్తున్నారు
ప్రజల్లో గందరగోళం సృష్టించాలని జగన్ రెడ్డి అండ్ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు
నాడు ఇద్దరు పిల్లలకు డబ్బులు ఇస్తానని, ఒక్కరికే అమ్మఒడి అమలు చేశారు
రైతులకు రూ.12 వేలు పెట్టుబడి ఇస్తామని మాట తప్పిన వ్యక్తి జగన్ రెడ్డి
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుంటే తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారు
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ కార్యక్రమాలన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రతీ లబ్దిదారునికి చంద్రన్న సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
అసెంబ్లీకి రాని జగన్ కు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు
జగన్ మాటలు నమ్మి సొంత కార్యకర్తలు బెట్టింగులు పెట్టి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు
దొంగ పరామర్శల పేరుతో కార్యకర్తలను చంపిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
గతం ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దోచుకున్న ప్రతీ ఒక్కరికీ శిక్ష పడుతుంది
మా ప్రభుత్వంలో కక్షసాధింపు చర్యలు ఉండవు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.