Wednesday, December 3, 2025

అమూల్యమైన సేవలకు ఆపన్న హస్తం

నారద వర్తమాన సమాచారం

అమూల్యమైన సేవలకు ఆపన్న హస్తం

నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే పోలీస్ సిబ్బందికి అండగా ఉంటాం – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)  JV.సంతోష్

మాచవరం పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ది.02.06.2025 వ తేదీన అనారోగ్య కారణాల వలన మరణించిన HC – 3435.K.రమేష్ బాబు

ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకొనుటకై K. రమేష్ బాబు భార్య అయిన తేజస్వి కి 1,00,000/- ల చెక్కును పోలీస్ అసోసియేషన్ తరుఫున చేయూత చెక్కును అడిషనల్ ఎస్పీ  చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ JV సంతోష్ తో పాటు పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు T.మాణిక్యాల రావు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading