నారద వర్తమాన సమాచారం
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన కమ్మరి పార్వతమ్మను ఘనంగా సత్కరించిన. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణసంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా కమ్మరి పార్వతమును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సందర్భంగా. కర్నూల్ లోని వారి స్వగృహంలో. ఈరోజు కలిసి. బొకే అందించి. శా లువతో ఘనంగా సత్కరించి. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచమైనది. తదుపరి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్ను పల్లి శ్రీనివాసాచారి. మాట్లాడుతూ. విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం. యువ గలము యాత్రలో లోకేష్ విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను.50. సంవత్సరముల నిండిన విశ్వబ్రాహ్మణ చేతివృత్తుల వారికి పెన్షన్. కార్పొరేషన్ ద్వారా హామీలేని రుణాలు.. అందించి. అట్టడుగు ఉన్న విశ్వబ్రాహ్మణ సంక్షేమానికి పాటుపడాలని . ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో వెనుకబడి ఉన్న విశ్వబ్రాహ్మణ అభివృద్ధికి. ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని కోరడమైనది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి. నారా చంద్రబాబునాయుడు ని. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని. పాణ్యం ఎమ్మెల్యే సుచరిత రెడ్డి కీ. అభినందనలు పరచడం అయినది వీరి వెంట ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘంప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు. ఉద్యోగ సంఘ నాయకులు చోడా వెంకటసుబ్బారావు. పల్నాడు జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి దివికొండ వెంకటాచారి. టింబర్ వ్యాపారవేత్త బోగోలు శ్రీనివాసచారి. కర్నూలు జిల్లా నాయకులు. సహదేవా చారి. తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.