నారద వర్తమాన సమాచారం
బెస్ట్ జూనియర్ అసిస్టెంట్ జొన్నాల అనిల్ రెడ్డి కి ఉత్తమ ప్రతిభ అవార్డు.
79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అకౌంట్స్ విభాగమునకు సంబంధించి అనిల్ రెడ్డి (జూనియర్ అసిస్టెంట్,ఈ.ఆర్.ఓ/
గురజాల ) ఏ పి సి పి డి సి ఎల్ పల్నాడు సర్కిల్ స్థాయిలో నాన్ మానిటరీ అవార్డుకు ఎంపిక అయిన సూపర్నెంట్ ఇంజినీర్ విజయకుమార్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సందర్భంగా ఈ ఈ సింగయ్య, ఏ ఏ ఓ లు చంద్రశేఖర్, సందీప్ కుమార్. డిఈఈ వీరేశ్వరావు, ఏఈలు మస్తాన్ వలి, విజ్ఞాన ప్రసాద్, రామాంజనేయులు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది మరియు ఈ ఆర్ ఓ కార్యాలయ సిబ్బంది అయినా కొండలు, సలీం, బడేసా, నారయ్య, సత్యం, భాస్కర్, సుందర రావు, దిలీప్, శైలజ , రామ్మోహన్ రావు, జీవన్, దుర్గారావు తదితరులు అభినందనలు తెలియజేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.