నారద వర్తమాన సమాచారం
చంద్రబాబు నాయుడు రాజీనామా చేసే అవకాశం ఉందా?—
ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశ రాజకీయ ల్లో పెనుమార్పు జరిగే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు
రాష్ట్రరాజకీయ ముఖచిత్రాన్ని మార్చానున్న చంద్రబాబు నాయుడు
40 సంవత్సరాల రాజకీయ అనుభవం
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలకు అనుగుణంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నరా లోకేష్ ఢిల్లీ పర్యటన
-ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తే అంశంగా పరిగణించుతున్న తెలుగు తమ్ముళ్లు, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశాన్ని కలుగజేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండనుందా అని అంటున్న రాజకీయ విశ్లేషకులు
ఉపరాష్ట్రపతికి ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో రాజకీయం వేడెక్కుతున్న సందర్భంలో
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలతో అత్యంత గోప్యంగా జరిపిన మంతనాలు రాజకీయ విశ్లేషకులను అమాంతం
ఓ రకమైనటువంటి రాజకీయ పెను మార్పులు జరగబోయే అవకాశం ఉందని అనిపిస్తున్నటువంటి సందర్భాo గా పరిగణిస్తున్నారు
నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా
కేంద్ర మంత్రులు అతి ముఖ్యమైనటువంటి మంత్రులను కలిసి జరిపి నటువంటి మంతనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నా రాజకీయ విశ్లేషకులు
ముందుగా కేంద్ర హోం మంత్రి ప్రస్తుత
దేశ రాజకీయాల్లో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా ని కలవడం
తర్వాత దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలవడం ఆ తర్వాత నితిన్ గడ్గారిని కలవడం, రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు కలుగుతాయని ఎదురుచూస్తున్న రాజకీయ విశ్లేషకులు
చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం సరైన సమయంలో సరిగ్గా సూటిగా దేశ రాజకీయాల్లో పెనుమార్పు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులేస్తున్నారని అనుకుంటున్నా రాజకీయ విశ్లేషకులు
దేశంలో అత్యంత రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా ఎత్తు కి పై ఎత్తు వేయడంలో చాణిక్యుడుగా పేరుగాంచిన నాయకుడిగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకమైందని అంటున్నారు
తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన నారా లోకేష్ ని ఒక అనుభవం అయినటువంటి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దటంలో నారా చంద్రబాబు నాయుడు కృషి చాలా ఉందనేది అందరికి తెలిసిన విషయం
ప్రస్తుతం దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా కీలకమైనదనేది అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం
రాజకీయ చాణిక్యుడుగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు సరైన సమయంలో సరైన ఎత్తుకు పై ఎత్తు వేయటంలో చాలా అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు
నారా చంద్రబాబు నాయుడు
దేశ రాజకీయాల్లో పెను మార్పును సృష్టించే వ్యక్తిగా అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడు అంటున్న రాజకీయ విశ్లేషకులు
ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలన్న ప్రభుత్వం కూలిపోవాలన్న చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకమైనదిఅని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం
అదేవిధంగా ప్రస్తుతం దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేగ్గర పడుతున్న కొద్ది రాజకీయ విశ్లేషకులలో రాజకీయ నాయకుల్లో దేశ రాజకీయ నాయకుల ను క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం
ఇదే అదునుగా తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని జోడిస్తూ
రాజకీయ చదరంగం ఆడటానికి సిద్ధమైన చంద్రబాబు నాయుడు
దేశంలో ఒకపక్క దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ చోరి నినాదంతో మోడీ అమిత్ షా లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో అనుకోకుండా సంభవించిన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎత్తుకు పై ఎత్తు వేసే అమిత్ షా మోడీ లను సైతం ఉత్కంఠరేపై విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగం ఉంటుందన్న రాజకీయ విశ్లేషకులు
సరిగ్గా 1996, 98- 99 కేంద్రంలో ఏ రకమైనటువంటి రాజకీయ చంద్రంగాన్ని మొదలుపెట్టి తన చాణిక్యాన్ని ప్రదర్శించారో సరిగ్గా అదే రాజకీయ చదరంగాన్ని పదునైన తన 40 సంవత్సరాల రాజకీయా అనుభవన్నీ జోడించి దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లోపెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నా రాజకీయ విశ్లేషకులు
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూనే, చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవాన్ని జోడించి కేంద్రంలో ఓ ముఖ్యమైనటువంటి క్యాబినెట్ పదవిని డిమాండ్ చేస్తున్నారని అంటున్నా రాజకీయ విశ్లేషకులు
1కేంద్ర ఆర్థిక మంత్రిగా
2 కేంద్ర రక్షణ మంత్రి గానా
3కేంద్ర హోమ్ మంత్రి గాన*
లేక దేశంలో అత్యున్నత పదవై నటువంటి పదవి రాష్ట్రపతి గాన
అనేది రానున్న కొద్ది రోజుల్లో బయటపడే అవకాశం ఉందని అనుకుంటున్నా విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్ సీఎం గా నారా లోకేష్—? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టి కూటమి నాయకుడిగా ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే
సరిగ్గా దేశ రాజకీయాల్లో *తనదైనటువంటి రాజకీయ ముద్రవేసిన చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో కూడా కూటమిలో తన వంతు పాత్రను పోషిస్తూ తన దైనటువంటి రాజకీయ అనుభవాన్ని జోడించి, రానున్న రోజుల్లో నారా లోకేష్ ని సీఎంగా ప్రకటించి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం గా బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తున్న నారా చంద్రబాబు నాయుడు
కేంద్రంలో ఇటీవల తీసుకొచ్చినటువంటి 30 రోజులు పైగా జైలు శిక్ష అనుభవించిన వాళ్ళని సీఎం అయినా పీఎంఅయిన పదవి నుండి తొలగించే టటువంటి బిల్లును ప్రవేశపెట్టిన ఢిల్లీ పెద్దలకు సైతం తన రాజకీయ చాణక్యాన్ని రుచి చూపిస్తున్న చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా రాజీనామా చేసి నారా లోకేష్ ని సీఎం పదవికట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించాలని నారా చంద్రబాబునాయుడు ఆశయం
*రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించినాక కేంద్రంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే దిశగా నారా చంద్రబాబునాయుడు రాజకీయ అనుభవం ప్రక్రియ అని అంటున్న రాజకీయ విశ్లేషకులు
రానున్న రోజుల్లో ఏ క్షణాన ఏ రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందో
రాష్ట్రంలో దేశంలో నారా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏ రకమైనటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూసే అవకాశం ఉందంటున్నా రాజకీయ విశ్లేషకులు రాజనీతిజ్ఞులు రాజకీయ పండితులు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.