నారద వర్తమాన సమాచారం
విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన విశ్వబ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక
విశ్వం కర్మ ఫౌండేషన్. చైర్మన్ అండలూరురవీంద్ర చారి హైదరాబాద్ వారిచే. వెంకట సుబ్బారావు బెంగుళూరు వారి ఆర్థిక సహకారంతో. విశ్వబ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదికను. ఒంగోలు ధీరజ్ హాస్పిటల్. దగ్గరగ ల. ఎల్బీజీ భవన్ లో. ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ శ్రీదేవు నరసింహారావు . ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి. ముఖ్య అతిథులుగా హాజరై. మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో మానవుడు మనుగడకు వైవాహిక జీవితం చాలా ముఖ్యమైనదని. ఆ వివాహాలు ఏర్పరచుటకు. ఇలాంటి కార్యక్రమం చేయడం. విశ్వకర్మ ఫౌండేషన్ చైర్మన్ అండలూరి రవీంద్ర చారిని అభినందిస్తున్నాము. అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ సంగీయులు ఉపయోగించుకోవాలని.. అలాగే ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో. ప్రతినెల ఉచిత వివాహ పరిచయ వేదిక. కార్యక్రమాలు ను ఒంగోలు ఉచితంగా నిర్వహిస్తామనిజిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి అన్నారు.. నిర్వాహకులు అండలూరి రవీంద్ర ఆచారిని. హాజరైన మెజిస్ట్రేట్ దేవు నరసింహరావుని.ప్రకాశం జిల్లా సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడము అయినది. ఆధ్వర్యంలో దాదాపు 200 మంది హాజరైనారు. అధిక సంఖ్యలో మహిళలు . కార్యక్రమంలో. సంఘ జిల్లా నాయకులు ఏలూరి వీర బ్రహ్మచారి. ఉద్యోగ సంఘ నాయకులుచోడా వెంకట సుబ్బారావు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణిదపు సుధాకర్.B వెంకటేశ్వర్లు.. అల్లంపాటి రమేష్ R&B.DEE.తాతాచారి రిటైర్డ్ కోపరేటివ్ రిజిస్టర్. సామంతపూడి రమేష్ సంఘ నాయకులు. పాల్గొని ప్రసంగించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.