Saturday, November 22, 2025

విద్యుత్ సరఫరాకు అంతరాయం

నారద వర్తమాన సమాచారం

విద్యుత్ సరఫరాకు అంతరాయం


నడికుడి పేస్ 1 ఇండస్ట్రియల్ ఏరియా పరిధి 11 కే వీ లైన్స్ లో మరమ్మత్తుల దృష్ట్యా శుక్రవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ తెలిపింది. కావున నడికుడి ఫేస్ 1 లో ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని దాచేపల్లి ఏ ఈ బి. భగవాన్ తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading