నారద వర్తమాన సమాచారం
రేపు మండల స్థాయిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
గురజాల మండలం పరిధి లో 33 కే వీ, 11కే వీ సబ్ స్టేషన్ ల లైన్ లు మరమ్మతులు శనివారం జరుగుతాయని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజ్ఞాన్ ప్రసాద్ తెలిపారు. మండల పరిధి అన్ని గ్రామాలలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. మండల పరిధి వినియోగదారులు, రైతులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.