నారద వర్తమాన సమాచారం
పక్కదారి పడుతున్న పీఎం కిసాన్ నిధులు
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ నిధులు అందాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఇద్దరికీ, భూమి పూర్వపు యజమానికి కూడా నిధులు అందుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. మొత్తం 31 లక్షల కేసులను పరిశీలించగా, 17.87 లక్షల మంది దంపతులు ఇద్దరూ నిధులు పొందుతున్నట్లు తేలింది. ఈ అక్రమ చెల్లింపులపై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.