నారద వర్తమాన సమాచారం
నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే హోంగార్డ్ సిబ్బందికి అండగా ఉంటాం పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్,
పల్నాడు : నరసరావుపేట
పల్నాడు జిల్లా కు చెందిన హెచ్.జి.467 టీ.వి.కె.బాబ్జీ అను హోంగార్డు డిప్యుటేషన్ మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ నందు విధులు నిర్వహిస్తూ ది.05.06.2025 వ తేదీన ఉద్యోగ విరమణ చేయడం జరిగింది
కావున అతనికి ఎస్పీ చేతుల మీదుగా ఈ రోజు 5,00,000/- రూపాయల చెక్కును అందించడం జరిగింది.
హోంగార్డు సిబ్బంది యొక్క సమస్యలను, కనీస అవసరాలను ఎప్పటికప్పుడు ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్న హోమ్ గార్డు ఆర్ ఐ. ఎస్.కృష్ణ ని ఎస్పీ అభినందించినారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు హోంగార్డ్ ఆర్.ఐ. ఎస్.కృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







